Monday, September 16, 2024

రాజ‌కీయం

రేవంత్ రెడ్డి యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన

👉కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం 👉త్వరలో ఇబ్రహీంపట్నం లో కూడా రేవంత్ రెడ్డి యాత్ర 👉 కాంగ్రెస్ నేత చిలుక మధుసూదన్ రెడ్డి అక్షరశక్తి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడోయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని టీపీసీసీ రాష్ట్ర...

వంట గ్యాస్ ధ‌ర పెంపుపై ఐద్వా నిర‌స‌న‌

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ఐద్వా హనుమకొండ జిల్లా క‌మిటీ ఆధ్వర్యంలో కేయూ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్ జయశ్రీ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పేద, సామాన్య ప్రజలపై పెను భారాలను మోపడం తప్ప చేసిందేం లేద‌న్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని...

చారిసాబ్‌పై రాజ‌కీయ కుట్ర!

ఎమ్మెల్సీ సిరికొండకు వ‌రుస అవ‌మానాలు మొన్న క‌విత స‌మ‌క్షంలో, ఇటీవ‌ల కేటీఆర్ స‌భ‌లో స్థాయి త‌గ్గించేందుకు కుయుక్తులు ఎదురులేని నేత‌గా ప్ర‌జ‌ల్లో మ‌ధుసూద‌నాచారికి ప్ర‌త్యేక గుర్తింపు ఉద్య‌మ‌నేత‌గా, ప్ర‌గ‌తి ప్ర‌దాత‌గా అపార గౌర‌వం జీర్ణించుకోలేని సొంత‌పార్టీ నేత‌లు ? ప్రాధాన్యం త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నాలు ! ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్న అభిమానులు ర‌స‌వ‌త్త‌రంగా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం అక్ష‌ర‌శ‌క్తి,...

తూర్పు కాంగ్రెస్‌లో న‌యా జోష్‌

నియోజ‌క‌వ‌ర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర‌కు అపూర్వ స్పంద‌న‌ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేప‌ట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వర్గంలో అపూర్వ స్పంద‌న ల‌భించింది. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, వ‌రంగ‌ల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ‌, మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి ఆధ్వ‌ర్యంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు,...

ఘ‌నంగా కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మానుకోట పీఏసీఎస్ డైరెక్టర్, టీఆర్ఎస్ యూత్ నాయ‌కుడు నలమాస విజయ సుధాకర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుక‌ల‌ను జంగిలిగొండ గ్రామంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. యువకుల‌తో క‌లిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా నలమాస సుధాకర్ మాట్లాడుతూ... పోరాడి సాధించుకున్న...

రేపు మానుకోట‌కు రేవంత్‌రెడ్డి

జిల్లాలోకి హాత్ సే హాత్ జోడో యాత్ర‌.. పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేయాలి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : రేవంత్‌రెడ్డి పాదయాత్ర‌ను విజ‌య‌వంతం చేయాల‌ని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చంద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల...

ఖబర్దార్ ఈటల !

రాజేంద్రా.. పద్దతి మార్చుకో.. బీఆర్ఎస్‌ కార్యకర్తల జోలికస్తే ఉరుకునేది లేదు అభద్రతాభావంతోనే ఆరోపణలు అమాయకులపై కేసులు పెట్టించి చిత్రహింసలు పెట్టించింది రాజేంద‌రే.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, హుజురాబాద్ : బీజేపీ నేత‌, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఖ‌బ‌ర్దార్ ఈట‌ల ... ప‌ద్ధ‌తి మార్చుకో.. అంటూ...

కంటి వెలుగు… ఏం జ‌రుగుతుందో తెలుసా..?

అధ్వానంగా ప‌థ‌కం అమ‌లు అశాస్త్రీయంగా నేత్ర ప‌రీక్ష‌లు కేవ‌లం రీడింగ్ గ్లాసెస్‌కే ప‌రిమితం జాడ‌లేని ప్ల‌స్‌1.25, 1.75, 2.25, 2.75 అద్దాలు ఎక్కువ డోస్‌తో తీవ్ర ఇబ్బందులు వారం దాటినా అంద‌ని ప్రిస్కిప్ష‌న్ గ్లాసెస్ రెండు నెలలు కావొస్తున్నా అంద‌ని జీతాలు తీవ్ర అసంతృప్తిలో సిబ్బంది అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : తెలంగాణ‌లో అంధ‌త్వానికి...

ఫ్లాష్.. ఫ్లాష్‌.. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పొరేట‌ర్ అరెస్ట్‌… 14 రోజుల రిమాండ్

అక్ష‌ర‌శ‌క్తి , హ‌న్మ‌కొండ క్రైం : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల‌ రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించ‌గా, పరకాల స‌బ్ జైలుకు తరలించారు. కాజీపేట సోమిడి ప్రాంతంలో ఐదు గుంటల భూమి ఆక్ర‌మ‌ణ‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల...

కంటి వెలుగును ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి రమేష్

అక్షరశక్తి, హసన్‌పర్తి : హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో సర్పంచ్ బండ అమిత జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వెలుగును బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గురువారం ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం...
- Advertisement -spot_img

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...