Tuesday, June 18, 2024

వ‌రంగ‌ల్‌లో దారుణం.. క‌న్న‌తండ్రి ఎంత ప‌నిచేశాడు ?

Must Read

వరంగల్‌లో దారుణం జ‌రిగింది. క‌న్న‌తండ్రే చిన్నారులను ఎత్తుకెళ్లే ముఠాకు త‌న క‌న్న కొడుకును
అమ్ముకున్నాడు. ఈ విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో తండ్రిని అరెస్ట్ చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అత‌డు ఇచ్చిన స‌మాచారంతో చిన్న పిల్ల‌ల‌ను ఎత్తుకెళ్లే ముఠా గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img