Friday, September 20, 2024

Must Read

జువాల‌జీ విభాగం బోర్డు ఆఫ్ స్ట‌డీస్ చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ ఈసం నారాయ‌ణ

అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్‌: కాక‌తీయ యూనివర్సిటీ జువాల‌జీ విభాగం బోర్డు ఆఫ్ స్ట‌డీస్ చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ ఈసం నారాయ‌ణ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు కేయూ రిజిస్ట్రార్ టి శ్రీనివాస‌రావు ఉత్త‌ర్వులు జారీ చేయ‌గా సోమ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ బాధ్య‌త‌ల్లో కొన‌సాగిన ప్రొఫెస‌ర్ వై వెంక‌య్య ప‌ద‌వీకాలం ముగియ‌డంతో నారాయ‌ణ‌ను నియ‌మించారు....

భూపాల‌ప‌ల్లి బీఆర్ఎస్‌లో గంద‌ర‌గోళం… ఎమ్మెల్యే గండ్ర‌కు క‌ష్ట‌కాలం

చేతులు క‌లిసినా మ‌న‌సులు క‌ల‌వలే..! ఎడమొహం పెడమొహంగా గండ్రా, చారి వర్గీయులు భూపాల‌ప‌ల్లి బీఆర్ఎస్‌లో తీవ్ర‌స్థాయిలో అస‌మ్మ‌తి ఎమ్మెల్యేపై ప్రతీకారం కోసం అదునుచూస్తున్న గులాబీ నేత‌లు గండ్ర‌కు స‌పోర్ట్ చేసేది లేదంటున్న చారి వ‌ర్గీయులు ఆందోళనలో ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణారెడ్డి కలవరపెడుతున్న తాజా రాజకీయ ప‌రిణామాలు అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయ...

బిగ్ బ్రేకింగ్.. బీజేపీకి మ‌రో బిగ్ షాక్‌..

కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామి నేటి రాత్రి ఖ‌ర్గే స‌మ‌క్షంలో పార్టీలో చేరిక ! రేపు కాంగ్రెస్ అభ్య‌ర్థుల తుది జాబితా.. అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: తెలంగాణలో బీజేపీకి వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతున్నాయి. పార్టీకి చెందిన‌ కీలక నేతలు గుడ్ బై చెబుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపార్టీని...

మానుకోటలో బీఆర్ఎస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌

గులాబీ పార్టీకి గూడూరు పీఏసీఎస్ చైర్మ‌న్ చల్ల లింగారెడ్డి రాజీనామా అదేబాట‌లో బొల్లెపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్‌.. వార్డ్ మెంబర్లు ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు ఊహించ‌ని షాక్‌ అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు: అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు: మానుకోటలో అధికార బీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. హ్యాట్రిక్ సాధించి తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు ఊహించ‌ని షాక్...

డోర్న‌క‌ల్ కాంగ్రెస్ టికెట్ ఎవ‌రికో..?

నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర ఉత్కంఠ‌ కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎంపిక‌పై వీడ‌ని స‌స్పెన్స్‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మొత్తం 12 స్థానాలు.. ఇప్ప‌టికే 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు ఖ‌రారు టికెట్ రేసులో రాంచంద్రునాయ‌క్‌, నెహ్రూనాయ‌క్‌, భూపాల్‌నాయ‌క్‌ తుది ద‌శ‌కు చ‌ర్చ‌లు.. రెండు మూడు రోజుల్లో ప్ర‌క‌ట‌న‌ రంగంలోకి ఆర్ఎస్‌.. పొంగులేటి..? అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: తెలంగాణ...

భూపాల‌ప‌ల్లిలో బీఆర్ఎస్‌కు మ‌రో బిగ్ షాక్‌

కాంగ్రెస్‌లోకి క్యూక‌డుతున్న గులాబీ నేత‌లు, బీజేపీ నాయ‌కులు గండ్ర స‌త్య‌నారాయ‌ణరావు చేప‌డుతున్న ప్ర‌జా దీవెన యాత్ర‌లో చేరిక‌ల జోరు తాజాగా హ‌స్తం గూటికి వైస్ ఎంపీపీ సముద్రాల దీపారాణి - శ్రీనివాస్ దంపతులు మాజీ ఎంపీటీసీ, మాజీ స‌ర్పంచ్ స‌హా 150 మంది కాంగ్రెస్ తీర్థం .. అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో...

జనగామలో కేంద్ర బలగాల కవాతు

అక్షరశక్తి, జనగామ : అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్ర బలగాలు జ‌న‌గామ జిల్లాకు చేరుకున్నాయి. త్వరలో తెలంగాణ శాసనసభకు జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు అలాగే ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించడం తోపాటు వారిలో మనోధైర్యాన్ని నింపడం కోసం మంగళవారం జనగామ జిల్లా సబ్ డివిజన్...

వ‌సూళ్ల సీఐలు

బార్లు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్ల నుంచి నెల‌నెలా మామూళ్లు..! అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు ప‌ర్మిష‌న్‌ ట్రాఫిక్ , లా అండ్ ఆర్డ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్ల ఇష్టారాజ్యం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో విధులు నిర్వ‌హించే ఇద్ద‌రు సీఐల తీరు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. విధుల్లో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేగాక వ‌సూళ్ల ప‌ర్వానికి తెర‌లే...

బాధ్య‌త‌లు స్వీకరించిన అంబర్ కిషోర్ ఝా

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మకొండ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా సాయంత్రం పోలీస్ గెస్ట్ హౌస్ చేరుకొని సాయుధ పోలీసులు వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్...

త‌గ్గేదే లే!

కేసులు కొత్త‌కాదు.. బెదిరింపుల‌కు భయపడ‌ను.. ఓటమి భయంతోనే వినయ్‌భాస్కర్ నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిండు నాయిని రాజేందర్‌రెడ్డి వెనుక మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే వినయ్ ఉన్న‌రు మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అక్ష‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: త‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్ట‌డం అన్యాయం అని, అయినా నాకు కేసులు...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img