Friday, September 20, 2024

Must Read

టెట్ ఫలితాలు వ‌చ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్ ఇదే.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TET) ఫలితాలు విడుదల అయ్యాయి. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పేపర్-1కు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్- 2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ కు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫ లితాలు చెక్‌...

మీ ఫోన్‌కు ఎమ‌ర్జెన్సీ అల‌ర్ట్ వ‌చ్చిందా…? కార‌ణ‌మిదే..

దేశ‌వ్యాప్తంగా కొంత‌మంది మొబైల్ యూజ‌ర్ల‌కు గురువారం మ‌ధ్యాహ్నం ఓ ఎమ‌ర్జెన్సీ అల‌ర్ట్ సందేశం వ‌చ్చింది. తీవ్ర ప‌రిస్థితి అన్న అర్థంతో ఈ ఫ్లాష్ మెసేజ్ ఉంది. దీంతో అది ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో..? ఎందుకు వ‌చ్చిందో తెలియ‌క చాలా మంది గందరగోళానికి గుర‌య్యారు. అయితే దీనికి కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఈ మెసేజ్‌ను...

విద్యార్థుల‌పై దాడి అమానుషం

విశ్వ‌బ్రాహ్మ‌ణ యూత్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఐలాపురం వేణుచారి కేయూలో విద్యార్థుల దీక్ష‌కు సంఘీభావం అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్‌: కేయూలో కేట‌గిరీ-2 పీహెచ్‌డీ అడ్మిష‌న్ల‌లో జ‌రిగిన అక్ర‌మాల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని, ఇందుకు బాధ్యుడైన వీసీ ర‌మేశ్‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విశ్వ‌బ్రాహ్మ‌ణ హెల్పింగ్ సొసైటీ చైర్మ‌న్‌, విశ్వ‌బ్రాహ్మ‌ణ యూత్ అసోసియేష‌న్ వ్య‌వ‌స్థాప‌క‌ రాష్ట్ర...

సంచ‌ల‌నాల పీపీ… మోకిల స‌త్య‌నారాయ‌ణ అరుదైన రికార్డు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనాలు సృష్టించిన అనేక కేసుల్లో తన వాదనలు వినిపించి నిందితులకు కఠిన శిక్షలు ప‌డేలా కృషిచేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాసిక్యూషన్ డి ప్యూటీ డైరెక్టర్, ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోకిల సత్యనారాయణకు రక్షణగా ప్రభుత్వం ఇద్దరు గ న్‌మెన్ల‌ను నియమించింది. వరంగల్...

కేయూ విద్యార్థి నేత‌ల‌కు బెయిల్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: కాక‌తీయ యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ కేట‌గిరీ -2 అడ్మిష‌న్ల‌లో వీసీ అవకతవకలకు పాల్ప‌డ్డార‌ని ఆందోళ‌న చేప‌ట్టి అరెస్టై 14 రోజుల పాటు రిమాండ్ కు వెళ్లిన ఇద్ద‌రు కేయూ విద్యార్థి నేత‌ల‌కు హన్మకొండ మూడవ మునిసిపల్ మెజిస్ట్రేట్ బుధ‌వారం బెయిలు మంజూరు చేసింది. ఈ ఘటనలో 8 మందికి వారం కిందట...

వ‌ర్ధ‌న్న‌పేట ఏసీపీగా ర‌ఘుచంద‌ర్‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్న‌పేట ఏసీపీగా దురిశెట్టి ర‌ఘుచంద‌ర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. గ‌తంలో ఇక్క‌డ ప‌నిచేసిన సురేశ్ బ‌దిలీపై వెళ్లారు. స్టేష‌న్ ఘన్‌పూర్‌లో ఏసీపీగా విధులు నిర్వ‌హించిన ర‌ఘుచంద‌ర్ బ‌దిలీల్లో భాగంగా జ‌గిత్యాల‌కు వెళ్లారు. అన‌తి కాలంలోనే వ‌ర్ధ‌న్న‌పేట‌లో పోస్టింగ్ తీ సుకున్నారు. బుధ‌వారం విధుల్లో చేర‌గా పోలీస్ సిబ్బందితోపాటు ప‌లువురు...

అంత‌ర్రాష్ట్ర దొంగ‌ల ముఠా అరెస్ట్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: వ‌రంగ‌ల్ న‌గ‌రంలో ఇటీవ‌ల వ‌రుస దొంగ‌త‌నాలకు పాల్ప‌డుతున్న అంత‌రాష్ట్ర దొంగ‌ల ముఠాను వ‌రంగ‌ల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీలకు పా ల్పడ్డారు. ఈక్ర‌మంలోనే వ‌రంగ‌ల్‌లో బుధ‌వారం చోరీకి య‌త్నిస్తూ...

రాధాబాయికి బెస్ట్ టీచ‌ర్ అవార్డు

ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్‌డ్డి చేతులమీదుగా ప్ర‌ధానం అక్ష‌ర‌శ‌క్తి, మెద‌క్ : మెద‌క్ జిల్లా శివంపేట మండ‌లం గోమారం బీసీకాల‌నీలోని ప్రైమ‌రీ పాఠ‌శాల‌లో ఉ పాధ్యాయురాలిగా విధులు నిర్వ‌హిస్తున్న మాలోత్ రాధాబాయి జిల్లాస్థాయిలో ఉత్త‌మ ఉపాధ్యాయురాలిగా అ వార్డు అందుకున్నారు. సెప్టెంబ‌ర్ 5 ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా మెద‌క్ క‌లెక్ట‌రేట్‌లో మంగ‌ళ వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో రామాయంపేట...

భూపాల‌ప‌ల్లి జిల్లాలో తీవ్ర విషాదం

పిడుగుపాటుకు ముగ్గురు దుర్మ‌ర‌ణం అక్ష‌ర‌శ‌క్తి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో త‌వ్ర విషాదం నెలకొంది. మంగళవారం కురిసిన వర్షానికి పిడుగులు పడడంతో ఒక రైతు, ఇద్దరు కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కాటారం మం డలం దామెరకుంటలో రాజేశ్వర్ రావు అనే రైతు పొలంగా కలుపు తీస్తున్నాడు. ఈ క్రమంలో పిడుగు పడడంతో రైతు...

క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ‌… మ‌రికొద్ది గంట‌ల్లోనే ఆకాశంలో అద్బుతం

ప్ర‌పంచ‌మంతా భార‌త్ వైపు చూస్తోన్న సంద‌ర్భం... మ‌న మువ్వ‌న్న‌ల జెండా చంద‌మామ‌ను ముద్దాడే స మ‌యం.. ప్ర‌తి భార‌తీయుడు ఎదురుచూస్తున్న ఉద్విగ్న క్ష‌ణం రానే వ‌చ్చింది. మరికొద్ది గంటల్లోనే ఆకాశంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్‌-3 లోని ల్యాండర్ విక్రమ్ సుదీర్ఘ...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img