Friday, September 20, 2024

Must Read

వ‌రంగ‌ల్‌లో దారుణ హత్య‌

వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటలో వృద్ధుడి హ‌త్య క‌ల‌క‌లంరేపింది. స్థానిక హనుమాన్ గుడి వద్ద రామచందర్ అ నే వృద్ధుడిని గుర్తుతెలియని వక్తులు గొంతు కోసి ప‌రాయ్యారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని సంద‌ర్శించిన పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. హత్మ‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

ప్లాష్.. ఫ్లాష్‌..జూదం కేసులో ఎస్సై సస్పెన్ష‌న్‌

ఉత్త‌ర్వులు జారీ చేసిన సీపీ రంగ‌నాథ్‌ జూదం కేసులో అవినీతికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై సుబేదారి పోలీస్ స్టేషన్ ఎస్సై ఏ విశ్వతే జపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కొర‌ఢా ఝ‌లిపించారు. విధుల నుంచి విశ్వ‌తేజ‌ను సస్పెం డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు చేపట్టిన విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో...

గండ్ర‌కు చెక్ త‌ప్ప‌దా..?

భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణారెడ్డిపై అధిష్టానం న‌జ‌ర్‌ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌ద‌ని ప్ర‌చారం ! భూదందాలు, సెటిల్‌మెంట్లు, వ్య‌క్తిగ‌త వైఖ‌రే కార‌ణం..? ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి బ‌రిలోకి దిగుతార‌ని వార్త‌లు ఉద్య‌మ‌కారుడు, బీసీ నేత‌గా చారికి గుర్తింపు సీఎం కేసీఆర్ స‌న్నిహితుడిగా ప్రాధాన్యత‌ ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న భూపాల‌ప‌ల్లి రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారుతున్న ప‌రిణామాలు భూపాల‌పల్లిలో...

గురుకుల ప‌రీక్ష‌లో గంద‌ర‌గోళం

నోటిఫికేష‌న్‌లో బైలింగ్వ‌ల్‌.. ప‌రీక్ష‌మాత్రం ఇంగ్లిష్‌లోనే.. ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్ అభ్య‌ర్థుల్లో తీవ్ర‌ ఆందోళ‌న‌ ప్ర‌భుత్వం, గురుకుల బోర్డ్‌పై ఆగ్ర‌హ‌జ్వాల‌లు కోర్టుకు వెళ్లే యోచ‌న‌లో ఉద్యోగార్థులు రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భ‌ర్తీకి గురుకుల బోర్డ్ నిర్వ‌హించిన పోటీ ప‌రీక్ష‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, గురుకుల బోర్డు నిర్వాకంతో ల‌క్ష‌లాది మంది...

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. తొర్రూరులో స్కూల్ బస్సు బోల్తా..

30 మంది విద్యార్థులకు గాయాలు అక్ష‌ర‌శ‌క్తి, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికుల క‌థ‌నం మేర‌కు.. తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన శ్రీ నలంద పాఠశాల బస్సు దంతాలపల్లి మండలంలోని బొడ్లాడ గ్రామంలో విద్యార్థులను తీసుకురావడానికి వెళుతుండగా మండలం కేంద్ర శివారులోని మలుపు...

రేపు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాక‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ బుధవారం న‌గ‌రానికి రానున్నారు. వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇటీవ‌ల వ‌ర్షాల‌తో ముంపున‌కు గురైన ప‌లు ప్రాంతాలు సంద‌ర్శించి, బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు త‌గిన ఏర్పాట్లు చేస్తున్నారు.

బిగ్ బ్రేకింగ్.. భ‌ద్ర‌కాళి చెరువుకు గండి

భ‌యాందోళ‌న‌లో ముంపు కాల‌నీల ప్ర‌జ‌లు పరిశీలించిన కలెక్టర్, కమిషనర్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: వ‌రంగ‌ల్ న‌గ‌రంలో న‌డిబొడ్డున గ‌ల చారిత్రక‌ భద్రకాళి చెరువుకు గండిప‌డింది. వ‌ర‌ద పోటెత్త‌డంతో శ‌నివారం ఉద‌యం పోత‌న‌న‌గ‌ర్‌వైపు క‌ట్ట తెగింది. వ‌ర‌ద నీటితో పోతననగర్, సరస్వతి నగర్, కాపువాడకు ప్ర‌మాదం పొంచి ఉండ‌టంతో ఆయా కాల‌నీల ప్ర‌జ‌లు తీవ్ర భయాందోళ‌న చెందుతున్నారు....

ఓరుగ‌ల్లు జ‌ల‌దిగ్బంధం

న‌గ‌రంలో నీట మునిగిన 30కిపైగా కాల‌నీలు బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించిన ఎన్‌డీఆర్ఎఫ్, పోలీసులు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న వాగులు, వంక‌లు మ‌త్త‌డి దుంకుతున్న ప్ర‌ధాన జ‌లాశ‌యాలు ఉమ్మ‌డి జిల్లాకు రెడ్ అల‌ర్ట్‌ అధికారులంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ ప్ర‌భుత్వం ఆదేశాలు నేడు, రేపు విద్యాసంస్థ‌లు బంద్‌ కుండపోత వర్షంతో ఓరుగల్లు వణికిపోతోంది. కుంభవృష్టితో నగరం నీట...

హ‌న్మ‌కొండ‌లో కారులో మంట‌లు..

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: కారులో మంట‌లు వ్యాపించి దగ్ధ‌మైన ఘ‌ట‌న మంగ‌ళ‌వారం రాత్రి హ‌న్మ‌కొండ‌లో చోటుచేసుకుంది. రాత్రి సుమారు 11 గంటల స‌మ‌యంలో న‌యీంన‌గ‌ర్ అన్ లిమిటెడ్ మాల్ ఎదురుగా రోడ్ మీద కారు AP 16 AV 6336 కాలుతున్నదని ఫైర్ స్టేష‌న్‌కు సమాచారం అందింది. వెంటనే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది స్పాట్‌కు చేరుకొని...

ప్ర‌కృతి వైద్యానికి ప్రాణం ఆచార్య రామేశ్వ‌రం

అంత‌రించిపోతున్న అరుదైన విజ్ఞానానికి ఊపిరిలూదుతున్న కేయూ రిటైర్డ్ ప్రొఫెస‌ర్‌ దేశీయ వైద్యానికి కేరాఫ్‌గా సామాజిక శాస్త్ర‌వేత్త‌ మూడున్న‌ర ద‌శాబ్ధాలుగా పుస్త‌కాల సేక‌ర‌ణ‌ సొంతింట్లోనే ఉన్నతమైన లైబ్రరీ ఏర్పాటు ప్రపంచంలోనే తొలి పరిశోధనా కేంద్రం వేలకొద్ది పుస్తకాల స‌మాహారం ప్ర‌భుత్వాలు చేయాల్సిన ప‌నిని ఒక్క‌రే చేసిచూపిన జిజ్ఞాసి జూలై 24న ప్ర‌కృతి వైద్య గ్రంథాల‌య...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img