అక్షరశక్తి, హన్మకొండ క్రైం : తెలంగాణవ్యాప్తంగా 26 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘకాలంలో ఒకే చోట పనిచేస్తున్న వారికి స్థానచలనం క లిగింది.
1. వీ జైపాల్‌రెడ్డి ఏసీపీ సీసీఎస్ హైదరబాద్ నుంచి చిలకలగూడ
2. బాలగంగిరెడ్డి డీఎస్పీ (వెయిటింగ్) నుంచి సుల్తాన్‌బజార్ (హైదరాబాద్)
3. పీ దేవేందర్ సుల్తాన్ బజార్ నుంచి ఛీఫ్ ఆఫీస్ హైదరాబాద్
4. గోపతి నరేందర్ ఏసీపీ రామగుండం నుంచి కరీంనగర్ రూరల్
5. టీ కరుణాకర్‌రావు ఏసీసీ కరీంనగర్ రూరల్ నుంచి ఛీప్ ఆఫీస్ హైదరాబాద్
6. రంగస్వామి ఎన్.సీ ఎస్డీపీవో గద్వాల్ నుంచి షాద్‌నగర్
7. హరిప్రసాద్ కట్ట వెయిటింగ్ నుంచి జూబ్లీహిల్స్
8. బీ మోహన్ ఏసీపీ ఎస్బీ రామగుండం నుంచి జైపూర్ ఏసీపీ
9. పీ రాంచందర్‌రావు వెయిటింగ్ నుంచి షంషాబాద్
10. వీ భాస్కర్ ఏసీపీ షంషాబాద్ నుంచి ఛీఫ్ ఆఫీస్ హైదరాబాద్
11. ఎల్ జీవన్‌రెడ్డి ఎస్డీపీవో నిర్మల్ నుంచి హుజురాబాద్
12. కే వెంకట్‌రెడ్డి ఏసీపీ హుజురాబాద్ నుంచి ఛీఫ్ ఆఫీస్ హైదరాబాద్
13. పీ శ్రీనివాస్ ఏసీపీ కాజీపేట నుంచి మాధాపూర్
14. సీహెచ్ రఘునందన్‌రావు ఏసీపీ మాధాపూర్ నుంచి ఛీఫ్ ఆఫీస్ హైదరాబాద్
15. రావుల శేఖర్‌రెడ్డి డీఎస్పీ(సీఐడీ) నుంచి భువనగిరి ఏసీపీ
16. సీ సాయిరెడ్డి వెంకటరెడ్డి ఏసీపీ భువనగిరి నుంచి ఛీఫ్ ఆఫీస్ హైదరాబాద్
17. కే శంకరయ్య ఏసీపీ ట్రాఫిక్ సైబరాబాద్ నుంచి కల్వకుర్తి డీఎస్పీ
18. జీ గిరిబాబు డీఎస్పీ కల్వకుర్తి నుంచి దేవరకొండ
19. ఎం. నాగేశ్వర్‌రావు డీఎస్పీ దేవరకొండ నుంచి హైదరాబాద్ ఛీప్ ఆఫీస్
20. టీ సత్యనారాయణ వెయిటింగ్ నుంచి ఎల్లారెడ్డి (కామారెడ్డి)
21. ఏ శ్రీనివాసులు డీఎస్పీ ఎల్లారెడ్డి (కామారెడ్డి) నుంచి ఛీఫ్ ఆఫీస్ హైదరాబాద్
22. ఏ గంగారెడ్డి ఏసీపీ ట్రాఫిక్ 1 హైదరాబాద్ నుంచి నిర్మల్ డీఎస్పీ
23. కే నర్సింహులు డీఎస్పీ ఇంటలీజెన్స్ నుంచి డీఎస్పీ వికారాబాద్
24. టీ సత్యనారాయణ ఏసీపీ ట్రాఫిక్2 కరీంనగర్ మహబూబాబాద్ డీఎస్పీ
25. టీ శ్రీనివాసరావు ఏసీపీ కరీంనగర్ టౌన్ నుంచి గోదావరిఖని
26. సిరి గిరిప్రసాద్ ఏసీపీ గోదావరిఖని నుంచి ఛీఫ్ ఆఫీస్ హైదరాబాద్