Tuesday, June 18, 2024

ఎన్డీఏలోకి మ‌హిళ‌లు

Must Read

పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి రాంనాథ్ కోవింద్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా.. దేశ‌వ్యాప్తంగా 33 సైనిక్ స్కూళ్ల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. ఇందులోకి బాలిక‌ల‌కు కూడా అడ్మిష‌న్లు ఇస్తున్న‌ట్లు తెలిపారు. అంతేగాకుండా.. నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ(ఎన్డీఏ)లోకి మ‌హిళ‌ల ప్ర‌వేశానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జూన్ 2022లో మ‌హిళా కెడెట్లు ఎన్డీఏలోకి అడుగుపెడుతార‌ని వెల్ల‌డించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img