Thursday, September 19, 2024

వార్త‌లు

ముస్లింల‌కు ఎమ్మెల్యే న‌రేంద‌ర్ శుభాకాంక్ష‌లు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ ముస్లిం సోద‌రుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రతి ఒక్కరు పరమత సహనాన్ని కలిగి ఉండి, సోద‌ర‌భావంతో మెల‌గాల‌ని, సమాజంలో శాంతిని నెలకొల్పాలని అన్నారు. ఖిలా వ‌రంగ‌ల్, తూర్పు కోట‌, ప‌డ‌మ‌ర కోట‌, ఉర్సు ద‌ర్గా, ఎల్‌బీ న‌గ‌ర్ త‌దిత‌ర...

నైట్‌క్ల‌బ్‌లో రాహుల్ గాంధీ..

వైర‌ల్ అవుతున్న వీడియో ఏఐసీసీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. నేపాల్ రాజ‌ధాని ఖాట్మాండులోని నైట్ క్లబ్‌లో తన మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. బీజేపీ ఐటీ ఇంచార్జీ అమిత్ మాల్వియా ఆ వీడియోను ట్వీట్ చేశారు. డిమ్ లైట్...

తల్లితో వివాహేతర సంబంధం.. వ్యక్తి మర్మాంగాలను కోసిన కుమార్తె

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి మర్మాంగాలను కోసిన ఘటన ఆంద్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన ఎస్. రామచంద్రారెడ్డి రెండేళ్ల క్రితం తెనాలి వచ్చాడు. అతడికి ఐతానగర్‌కు...

బాదుడే బాదుడు.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఇప్ప‌టికే దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట‌నూనెతోపాటు నిత్యావ‌స‌ర స‌రుకులు, కూరగాయ‌ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇది చాలదన్నట్లు స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి జీవిపై మ‌ళ్లీ గ్యాస్ బండ‌ప‌డింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. మరి ఎంత పెరిగాయి.. ? ఏ నగరంలో ఎంత రేటుందో చూద్దాం. దేశంలో 19 కేజీల...

హనుమకొండ జిల్లా జాక్ ఆధ్వర్యంలో ఘ‌నంగా మేడే ..

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండ జిల్లా జాక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసందర్భంగా తెలంగాణతల్లి విగ్రహం, ఛత్రపతి శివాజీ మార్గ్, మర్కజీ జంక్షన్ వద్ద హనుమకొండ జిల్లా జేఏసీ కార్మిక నాయకుడు తాడిశెట్టి కుమారస్వామి, జూకంటి రవీందర్, నలుబొల అమరేందర్ ఎర్ర జెండాని ఎగురవేశారు. అనంత‌రం హనుమకొండ జిల్లా...

మేడే వ‌ర్ధిల్లాలి

కార్మికులకు ఎమ్మెల్యే న‌రేంద‌ర్ మేడే శుభాకాంక్షలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వ‌రంగ‌ల్ కూర‌గాయ‌ల మార్కెట్‌తోపాటు ప‌లుచోట్ల‌ కార్మికుల‌తో క‌లిసి జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... మేడే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల...

సీకేఎంలో ప్రైవేట్ సిబ్బంది వెట్టిచాకిరి!

అనేక ఏళ్లుగా విధుల్లో 30మంది మూడు నెల‌లుగా అంద‌ని వేత‌నాలు కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం క‌నీసం అమ‌లుకు నోచుకుని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ఇక థ‌ర్డ్‌పార్టీకి దిక్కే లేదు.. అంద‌ని ప్ర‌భుత్వ బెనిఫిట్స్‌ తీవ్ర ఇబ్బందుల్లో కుటుంబాలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు: వాళ్లు కాంట్రాక్టు ఉద్యోగులు కాదు.. ఔట్‌సోర్సింగ్ సిబ్బందీ కాదు.. క‌నీసం...

నేను సీఐని తిట్టలేదు.. ఇదంతా ఎమ్మెల్యే కుట్ర, కోర్టులోనే తేల్చుకుంటా: మహేందర్‌ రెడ్డి

ఆ ఆడియో తనది కాదు : మ‌హేంద‌ర్‌రెడ్డి తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిని దూషించిన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ బూతుపురాణం ఆడియో వైర‌ల్ అవ‌డంతో గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆ ఆడియో తనది కాదని... ఈ విషయంలో కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా...

రూ. 1.50 లక్షలు ఎత్తుకెళ్లిన కుక్క‌

య‌జ‌మానికి శున‌కం షాక్‌ అక్ష‌ర‌శ‌క్తి, నర్సంపేట: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో య‌జ‌మానికి ఓ కుక్క ఊహించ‌ని షాక్ ఇచ్చింది. త‌న యజ‌మాని దాచుకున్న 1.50 ల‌క్ష‌ల న‌గ‌దు సంచిని ఎత్తుకెళ్లి ఎక్క‌డో ప‌డేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కాసు చేరాలు గొర్రెల కాపారి. ఆయన కుక్కను పెంచుకుంటున్నాడు. చేరాలు తాను...

మద్యంప్రియులకు షాక్‌!

భారీగా పెరగనున్న బీర్ల ధరలు ఇప్పటికే అన్ని నిత్యావ‌సరాల ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, వంట నూనె, కూరగాయలు, ఆహార పదార్థాలు.. ఇలా అన్ని సరుకుల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. అయితే.. ఇప్పుడు బీర్ల ధరలు కూడా భారీగా పెరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీర్ల రేటు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముడి సరుకు...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...