Thursday, September 19, 2024

తెలంగాణ‌

తెలంగాణ‌లో క‌రోనా.. హైకోర్టు కీల‌క ఆదేశాలు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైర‌స్‌ పరిస్థితులపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని పేర్కొంది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని, భౌతిక దూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైకోర్టు పేర్కొంది....

విద్యాసంస్థ‌ల సెల‌వుల పొడిగింపు

తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 30వ తేదీ వరకు సెలవుల్ని పొడిగించినట్లు తెలంగాణ చీఫ్‌సెక్రటరీ ప్రకటించారు. కరోనా నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు తెలిపారు. జనవరి తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ...

రైతుల ఆత్మ‌హ‌త్య‌లకు ప్ర‌భుత్వాలే కార‌ణం

తెలంగాణ‌లో 7500మందికిపైగా బ‌ల‌వ‌న్మ‌ర‌ణం ఇందులో 80శాత‌మంది కౌలుదారులే రైతుబంధుకాదు..మ‌ద్ద‌తు ధ‌ర గ్యారంటీ చ‌ట్టం కావాలి కౌలురైతుల‌ను ప్ర‌భుత్వం గుర్తించి ఆదుకోవాలి పంట‌న‌ష్ట‌పోయిన‌వారికి ప‌రిహారం ఇవ్వాలి రుణ విమోచ‌న చ‌ట్టం చేయాలి రైతు స్వ‌రాజ్య‌వేదిక రాష్ట్ర క‌మిటీ స‌భ్యుడు బీరం రాములు ప్ర‌శ్న‌: ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి.. కార‌ణాలేమిటి..? జ‌వాబు : గ‌తేడాదితోపాటు...

జీవో 317ను ర‌ద్దు చేయాల్సిందే..

ఇది పీవో-2018 ఉత్వ‌ర్తుల స్ఫూర్తికి విరుద్ధం స్థానిక‌త‌కు ప్రాధాన్య‌త‌లేని జీవోతో టీచ‌ర్ల‌కు అన్నీ అన‌ర్థాలే స్వ‌రాష్ట్రంలోనూ ఉద్య‌మాలు చేయాల్సిరావ‌డం దుర‌దృష్ట‌క‌రం ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం పున‌రాలోచించాలి ఉపాధ్యాయ సంఘాల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి ఎస్టీయూ హ‌న్మ‌కొండ జిల్లా అధ్య‌క్షులు యాట స‌ద‌య్య‌ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జీవో నంబ‌ర్ 317తో ఉపాధ్యాయుల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతోంది. స్థానిక‌త‌ను లెక్క‌లోకి తీసుకోకుండా...

ఈ క‌ష్టం ఎవ‌రికీ రావొద్దు…

అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన ముత్యం నర్సయ్య అనే రైతు తనకు ఉన్నటువంటి రెండెకరాల భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేసుకుంటున్నాడు. మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు, వడగండ్ల వానతో మొక్కజొన్న చేను నేలమట్టం అయింది. దీంతో ముత్యం నర్సయ్య-సోమక్క దంప‌తులు మొక్కజొన్న చేనులో...

మేడారం జాత‌రను విజ‌య‌వంతం చేయాలి

ములుగు జిల్లా క‌లెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : మేడారం జాత‌ర విజ‌య‌వంతానికి ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని ములుగు జిల్లా క‌లెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మేడారం మహా జాతర నిర్వహణపై ఆదివాసీ పెద్దలు, సంఘాలతో సన్నాహక సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధ‌వారం నిర్వ‌హంచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మేడారం జాతరలో ఆదివాసీ...

కేంద్రంపై క‌లిసిక‌ట్టుగా పోరాడుదాం

సీఎం కేసీఆర్ పిలుపు అక్ష‌ర‌శ‌క్తి: కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకుని బీజేపీ ప్రభుత్వంపై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసిరావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. బీజేపీ కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి...

దెబ్బ‌తిన్న పంట‌ల ప‌రిశీల‌న‌

పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది, వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ గోపి అక్షరశక్తి, నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలో మంగ‌ళ‌వారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షానికి వంద‌లాది ఎక‌రాల్లో పంట‌లు దెబ్బ‌తిన్నాయి. అనేక ఇళ్లు ధ్వంస‌మ‌య్యాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా మిర్చి, మొక్కజొన్న ఇతరత్రా పంటలు దెబ్బతిని...

ములుగు ఎమ్మెల్యే సీత‌క్క అరెస్ట్‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌ను హైద‌రాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి, నాంప‌ల్లి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికత‌కు సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌ల 317 జీవోను తీసుకొచ్చింది. రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వుల‌కు ఈ జీవో వ్య‌తిరేక‌మ‌ని, ఉద్యోగుల పాలిట మ‌ర‌ణ‌శాస‌నంగా మారింద‌ని, ప్ర‌భుత్వం 317 జీవోను వెంట‌నే వెన‌క్కితీసుకోవాల‌ని కాంగ్రెస్‌పార్టీ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం...

న‌ష్ట‌పోయిన రైతుల‌కు అండగా ఉంటాం

ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి దెబ్బ తిన్న పంట‌న ప‌రిశీల‌న అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట : అకాల వ‌ర్షంతో పంట న‌ష్ట‌పోయిన రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం రాత్రి కురిసిన భారీ వడంగడ్ల వానతో నియోజకవర్గంలో బీభ‌త్సం సృష్టించింది. నర్సంపేట రూరల్ మండలంలోని ఇటుకాలపల్లి, ఏనుగుల తండా, కొండ సముద్రం తండాలతో పాటు చుట్టు...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...