అక్షరశక్తి, హన్మకొండ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం నగరానికి రానున్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల వర్షాలతో ముంపునకు గురైన పలు ప్రాంతాలు సందర్శించి, బాధితులను పరామర్శించనున్నారు. ఈ మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.