అక్షరశక్తి, పరకాల: హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం నార్లపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ, శ్రీ శ్రీ శ్రీ కంటమహేశ్వర స్వామి – సురమాంబ దేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Previous article
Next article
Latest News