Saturday, September 21, 2024

Must Read

అగ్గిరాజేసిన అగ్నిపథ్..!

ర‌ణ‌రంగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ నాలుగు రైళ్ల‌కు నిప్పుపెట్టిన ఆందోళ‌కారులు.. స్టేషన్‌లో ఫర్నిచర్ ధ్వంసం పోలీసుల కాల్పులు.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం హైద‌రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌ అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం.. అన్ని రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద పోలీసుల మోహ‌రింపు అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అగ్నిపథ్ అగ్గిరాజేసింది. ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ...

వ‌న్ నేష‌న్‌..వ‌న్ ఎల‌క్ష‌న్‌.. వ‌న్ చాంబ‌ర్‌!

దేశం ముందు స‌రికొత్త నినాదం సంచ‌ల‌నం రేపుతున్న రాజ్యాంగ నిపుణుడు పూస‌ల శ్రీ‌కాంత్‌స్మిత్ ప్ర‌తిపాద‌న‌ ఆలోచ‌న‌లో ప‌డిపోతున్న మేధావివ‌ర్గాలు ఇటీవ‌ల చెన్నై కాన్ఫ‌రెన్స్‌లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం రాష్ట్రాల‌పై కేంద్రం పెత్త‌నానికి చెక్ పెట్టే వ్యూహం ద‌క్షిణ భార‌త్ కేంద్రంగా కార్యాచ‌ర‌ణ దిశ‌గా అడుగులు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌న్ నేష‌న్‌.. వ‌న్ ఎల‌క్ష‌న్‌.. వ‌న్...

వ‌రంగ‌ల్‌లో దారుణం

పాత భ‌వ‌నం కూల్చేస్తుండ‌గా ప్ర‌మాదం.. ఇద్ద‌రు కార్మికులు మృతి.. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వ‌రంగ‌ల్ న‌గ‌రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ‌నివారం ఉద‌యం చార్‌బౌలిలో ఓ పాత భ‌వ‌నం కూల్చి వేస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు కార్మికులు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు...

ఆయ‌న సీఐ కాదు.. ఛీఐ!

రైతుల‌పై బూతుల‌తో ప‌రువు పాయె! ఆడ‌వాళ్ల‌పైనా అస‌భ్య ప‌ద‌జాలం! ఆ నేత మేత‌ కోసం దిగ‌జారుడుత‌నం పోలీస్ వ్య‌వ‌స్థకు త‌ల‌వొంపులు తెస్తున్న వైనం సుమారు మూడేళ్లుగా ఒకే నియోజ‌క‌వ‌ర్గంలో తిష్ట ఛీచీ అంటూ సీఐ, ఎస్సైని చీద‌రించుకుంటున్న జ‌నం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : ఆయ‌న సీఐ.. కాదు కాదు ఛీఐ!...

ఆరోగ్య‌శ్రీ‌లో ఇద్ద‌రు ముదుర్లు!

ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం జిల్లా అధికారుల‌ వ‌సూళ్ల‌ దందా ట్ర‌స్ట్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న డీసీ, డీఎంలు ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ ఆస్ప‌త్రులతో కుమ్మ‌క్కు ఎంవోయూకు ప‌డ‌క‌ల సంఖ్య వారీగా రేట్లు పెర్ఫార్మెన్స్ స‌రిగా లేకున్నా ఎంవోయూల పున‌రుద్ధ‌ర‌ణ‌ యాజ‌మాన్యాల‌కు అనుకూలంగా ఉండాలంటూ ఆరోగ్య మిత్ర‌ల‌పై ఒత్తిడి మాట విన‌కుంటే టార్గెట్ చేసి...

రెండేళ్ల కింద‌టే ప్రేమ పెళ్లి… అంత‌లోనే..

అక్షరశక్తి, ఖానాపూర్ : పెద్ద‌లు వ‌ద్దంటున్నా ప్రేమించినవాడిని వ‌దులుకోలేక‌పోయింది. త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించి రెండేళ్ల క్రితం ఆ యువుకుడిని పెళ్లి చేసుకుంది. రెండేళ్లు స‌జావుగా సాగిన వారి కాపురంలో వ‌ర‌క‌ట్నం చిచ్చుపెట్టింది. కట్నం తీసుకువస్తేనే ఇంటికి రావాలని లేకపోతే, నువ్వు అవ‌స‌రం లేద‌ని భ‌ర్త‌తోపాటు అత్తింటివారు తెగేసి చెప్ప‌డంతో స‌ద‌రు యువ‌తి దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయింది....

మానవీయ కథనానికి దక్కిన రాష్ట్రస్థాయి పురస్కారం

  మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్న రామాచారి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కేసముద్రం మండ‌ల సాక్షి విలేక‌రి దూదిక‌ట్ల రామాచారి రాష్ట్రస్థాయి ఉత్త‌మ జ‌ర్న‌లిస్టు అవార్డు అందుకున్నారు. కుర‌వి మండ‌ల‌కేంద్రానికి చెందిన రామాచారి సాక్షి దిన‌ప‌త్రిక‌లో ద‌శాబ్ద‌కాలంగా విధులు నిర్వ‌హిస్తున్నాడు. "అయ్యో పాపం" ‘కానరాని లోకాలకు కన్న తల్లిదండ్రులు' శీర్షికతో...

ఆ హోంగార్డుకు సెల్యూట్ చేయాల్సిందే..

ఉద్యోగం చిన్న‌ది.. మ‌న‌సు పెద్ద‌ది! సామాజిక సేవ‌లో హోంగార్డు కృపాక‌ర్‌ కుటుంబంలో అన్ని శుభ‌కార్యాలు అనాథాశ్ర‌మాల్లోనే.. అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం :  ఉద్యోగం చిన్న‌ది... కానీ అత‌డి మ‌న‌స్సు మాత్రం పెద్ద‌ది.. రోడ్ల‌వెంట అనాథ‌లు, అభాగ్యులు, నిరాశ్రుయులు, కుటుంబం నుంచి నిరాద‌ర‌ణ‌కు గురైన వృద్దులు క‌నిపిస్తే చాలు అత‌డు చ‌లించిపోతాడు. వారిని చేర‌దీసి, భోజ‌నం...

టార్గెట్ కేసీఆర్‌!

వేడెక్కిన తెలంగాణ రాజ‌కీయాలు రాష్ట్రంలో వ‌రుస‌గా జాతీయ నేతల పర్యటనలు మే 6న కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ రాక‌ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప‌ర్య‌ట‌న‌ ఈనెల 26న తెలంగాణ‌కు మోడీ.. గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొన‌నున్న ప్ర‌ధాని బీజేపీ రాష్ట్ర నేత‌ల‌తోనూ స‌మావేశం..? క‌మ‌ల‌నాథుల్లో కొత్త ఉత్సాహం అక్ష‌ర‌శ‌క్తి,...

మళ్లీ పెరిగిన సిలిండర్ ధర.. నెలలో రెండోసారి..

దేశంలో ధ‌ర‌ల మోత‌మోగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌, వంట‌నూనెతోపాటు నిత్యావ‌స‌ర స‌రుకులు, కూరగాయ‌ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇది చాలదన్నట్లు దేశీయ చమురు కంపెనీలు సామాన్య ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. నెల‌లో రెండోసారి దేశీయ చమురు కంపెనీలు మరోసారి ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచాయి. కమర్షియల్ సిలిండర్‌తో పాటు...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img