Friday, September 20, 2024

ummadi waramgal

స్వచ్చదనం – పచ్చదనం ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్

అక్షర శక్తి కాశీబుగ్గ: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్చధనం - పచ్చధనం కార్యక్రమాన్ని ప్రారంభించి అవగాహన ర్యాలీ నిర్వహించిన స్థానిక కార్పొరేటర్ సుంకరి. మనీషా శివకుమార్. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రశాంత్, వార్డ్ ఆఫీసర్ మల్లికార్జున్, జిల్లా...

ఎమ్మార్వో ను సత్కరించిన కాంగ్రెస్ యూత్ నాయకులు

అక్షర శక్తి కమలాపూర్: కమలాపూర్ నూతన ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన సురేశ్న ను, కాంగ్రెస్ యూత్ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. రెవెన్యూ సమస్యల పైన, మండలంలో ఉన్న రైతులకు సహాయ సహకారాలు అందించి తమ సేవలను అందించాలని విజ్ఞప్తి చేశారు. అనేక భూ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వీలైనంత త్వరగా...

డిజిపి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న వరంగల్ పోలీస్ అధికారులు

హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడటానికి కృషి చేసిన ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లతో పాటు గతంలో వరంగల్ లో పనిచేసిన ఏసీపీ ఎస్. ఐలకు డిజిపి చేతుల మీదుగా మంగళవారం ప్రశంస పత్రాలను అందజేశారు. అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: హైదరాబాద్ లోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయములో రాష్ట్ర డిజిపి జితేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు...

జాతీయ స్థాయి బాలల నాటకోత్సవాలలలో ప్రతిభ చూపిన శివనగర్ ప్రభుత్వ స్కూల్ విద్యార్దులు – అభినందించిన ప్రిన్సిపల్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంయుక్త సమర్పణలో నవకళా భారతి ఆర్ట్స్ అకాడమీ మరియు సంస్కార భారతి వారు శాద్ నగర్ లో నిర్వహించిన జాతీయ స్థాయి బాలల నాటకోత్సవాలలో వరంగల్ నుండి రాజేష్ ఖన్నా దర్శకత్వంలో "తీరుమారాలి" సాంఘిక నాటిక ను...

నడికూడా లో సొంతభవనంతోనే పోలీస్ స్టేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి

అక్షర శక్తి పరకాల: భారతీయ జనతా పార్టీ నడికూడా మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మండలంలోని సమస్యలపై ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రబారి డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి మరియు పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ...

పరకాలలో “స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం చేపట్టిన మున్సిపల్ చైర్మన్

అక్షర శక్తి పరకాల: పరకాలలో ఏర్పాటు "స్వచ్ఛదనం-పచ్చదనం, ర్య‌లీ కార్యక్రమాంలో పాల్గొన్న పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ప్రాంతాన్ని పకృతి వనం చేసే ప్రయత్నమే "స్వేచ్ఛదనం-పచ్చదనం"కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆగస్టు 5 నుండి 9 వరకు ఐదు రోజుల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో...

కాళోజి కళాక్షేత్రం ఆగస్టు 20 లోపు పూర్తి చేయాలి

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: కాళోజి కళాక్షేత్రం పనులను ఆగస్టు 20 తారీకు లోపు పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలతో కలిసి జరుగుతున్న...

స్వచ్ఛద‌నం-పచ్చదనం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ

అక్ష‌ర‌శ‌క్తి డెస్క‌: స్వచ్ఛద‌నం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రేటర్ వరంగల్. మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ర్యాలీని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎం పి డాక్టర్ కడియం కావ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన...

ప్ర‌జాసంక్షేమ‌మే కాంగ్రెస్ ప్ర‌భుత్వ ధ్యేయం-ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి

అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన పరకాల టౌన్, పరకాల, నడికూడ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన 100 మంది లబ్ధిదారులకు 19లక్షల 57వేల 900రూపాయల విలువగల సీఎం రిలీఫ్...

పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు-సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ, ఆగస్టు 3 : ఆర్వోర్ నూతన ముసాయిదా బిల్లు పై అభిప్రాయాలు ఆగస్టు 23 వరకు సమర్పించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తహసిల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీసీఎల్ఏ కమిషనర్ మాట్లాడారు....

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img