Monday, September 9, 2024

బీసీల‌కు ప్రాధాన్య‌మివ్వండి..

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో భట్టి విక్రమార్కతో టీపీసీసీ బీసీ నేతలు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రానున్న ఎన్నిక‌ల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల‌ని, ఉద‌య‌పూర్ డిక్ల‌రేష‌న్‌కు అనుగుణంగా బీసీల‌కు సీట్లు కేటాయించాల‌ని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img