Sunday, September 8, 2024

వ‌ర్ధ‌న్న‌పేట కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కేఆర్ నాగ‌రాజు

Must Read
  • సంబురాల్లో అనుచ‌రులు
  • మ‌రికాసేప‌ట్లోనే కాంగ్రెస్ రెండో జాబితా..

వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌వ‌క‌ర్గ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్ కేఆర్ నాగ‌రాజు పేరు ఖ‌రారైంది. తీవ్ర పోటీ మ‌ధ్య, అనేక స‌మీక‌ర‌ణాల న‌డుమ నాగ‌రాజుకు టికెట్ ద‌క్కింది. ఈమేర‌కు పార్టీ హైక‌మాండ్ నుంచి సంకేతాలు అంద‌డంతో ఆయ‌న అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. మ‌రికేస‌ప‌ట్లోనే అభ్య‌ర్థుల రెండో జాబితాను పార్టీ అధిష్టానం ప్ర‌క‌టించ‌నుంది. ఇప్ప‌టికే బీఆర్ఎస్ అభ్య‌ర్థి, ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్ ప్ర‌చారంలో దూసుకుపోతుండ‌గా, ఇక రేప‌టి నుంచి నాగ‌రాజు ప్ర‌చారంతో హోరెత్తించేందుకు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ ఇంకా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img