అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు భూపాల్ పై కొందరు వ్యక్తులు కత్తులతో హత్యాయత్నం చేశారు. అయితే.. భూపాల్ భార్య అప్రమత్తంగా వ్యవహరించి, ఆ దుండగుల కళ్లలో కారం పొడి చల్లడంతో వారు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. భార్య సాహసంతో భర్త ప్రాణాలు దక్కాయి. ఆ వెంటనే భూపాల్ దంపతులు మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Previous article
Latest News