Thursday, September 19, 2024

తెలంగాణ‌

పెళ్లి కోసం చేసే అప్పును తీర్చండి..

ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట : క‌ల్యాణ ల‌క్ష్మి ప‌థ‌కం న‌గ‌దును వృథా చేయ‌కుండా పెళ్లికోసం చేసే అప్పును తీర్చడానికి ఉపయోగించుకునేలా జాగ్రత్తపడాలని వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గ‌ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి ల‌బ్ధిదారుల‌కు సూచించారు. నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 141 మంది మహిళలకు రూ. కోటి 14 లక్షల, 16 వేల విలువైన...

మోడీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ‌

ట్విట్టర్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్ సోష‌ల్ మీడియాలో టీఆర్ఎస్ వార్‌ అక్ష‌ర‌శ‌క్తి డెస్క్ : పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్య‌స‌భ‌లో నిన్న మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు హోరెత్తుతున్నాయి. మోడీ.. తెలంగాణ ద్రోహి అంటూ టీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌ధాని మోడీ...

హెల్త్‌సిటీగా వ‌రంగ‌ల్‌

ఓరుగ‌ల్లంటే సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక ప్రేమ‌ 215.35 ఎకరాల్లో హెల్త్‌సిటీ నిర్మించే యోచ‌న‌ ఉమ్మడి జిల్లాలో 2,900 పడకలు అందుబాటులోకి.. రాష్ట్ర వ్యాప్తంగా టి- డయాగ్నోస్టిక్ సెంటర్లు.. పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్లు ఆరోగ్య తెలంగాణ‌గా తీర్చిదిద్దేందుకు కృషి ఆర్థిక‌, వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు వ‌రంగ‌ల్‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ పాల్గొన్న మంత్రులు...

జానపద స్వరగంగ

వసంతాన ప్రకృతమ్మ చిగురాకు రుచి జూసిన కోకిల మధురగానం రాగాల్లో.. మొగులు చల్లి అక్షింతల జల్లుకు పురివిప్పి చిందేసిన ఆంగికనర్తనం చరణాల్లో… పిల్లకాలువల ధారలు తల్లి కాలువలుజేరంగ అవని అందెలరవళి శబ్దాల్లో పాలపొదుగుకు లేగదూడ దూదిమెత్తని స్పర్శకు పరవశించిన అరుపు సాకిల్లో.. ముసలవ్వ మూలుగుల్లో వనికి తొణికిసలాడిన గాత్రంలో.. అయ్య గద్దరిపుగొంతు వెనుక వేలాడిన అనురాగాల ఉయ్యాలూగు లేతవూతల పసిపాప పెదవిరుపు...

పోలీస్ కావ‌డానికి నాన్నే స్ఫూర్తి!

ఆడ‌మ‌గ అన్న తేడాతో మ‌మ్మ‌ల్ని పెంచ‌లేదు.. ఆశయం కోసం 9 నెలల పాపకు దూరంగా ఉన్నా అమ్మానాన్న‌, భ‌ర్త, కుటుంబ స‌భ్యులు ఎంతో ప్రోత్స‌హించారు మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఎస్సై ఉద్యోగం సాధించ‌గ‌లిగాను యువ‌త ఆత్మ‌విశ్వాసంతో ముందుకు వెళ్లాలి నెక్కొండ ఎస్సై సీమ ఫ‌ర్హీన్‌ అక్ష‌ర‌శ‌క్తికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ అక్షర శక్తి,నెక్కొండ: నేను పోలీస్ వృత్తిలోకి...

అన్నిరంగాల్లో దూసుకుపోతున్న మానుకోట‌

ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : సీఎం కేసీఆర్ పాలనలో మహబూబాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా దూసుకపోతోంద‌ని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ సముదాయం, మున్సిపాలిటీ భవనాన్ని జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి...

మానుకోట డీసీసీ పీఠం ఎవ‌రిది?

కొద్దిరోజుల్లో జిల్లా కాంగ్రెస్‌లో ప్ర‌క్షాళ‌న‌! కొత్త అధ్య‌క్షుడు ఎవ‌రంటూ జోరుగా చ‌ర్చ‌ గాంధీ భ‌వ‌న్‌కు క్యూ క‌డుతున్న ఆశావ‌హులు బ‌లంగా వినిపిస్తున్న వెన్నం శ్రీ‌కాంత్‌రెడ్డి పేరు బీసీల నుంచి జిన్నారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు.. ఎస్టీల నుంచి ద‌స్రునాయ‌క్‌, నునావ‌త్ రాధ‌ ఎస్సీల నుంచి హెచ్ వెంక‌టేశ్వ‌ర్లు, క‌త్తి స్వామి.. అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా...

అప్పుడు మాత్ర‌మే నైట్ క‌ర్ఫ్యూ..

తెలంగాణలో కరోనా వైర‌స్‌ పరిస్థితులపై హైకోర్టులో మంగ‌ళ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉంద‌ని, ప్రస్తుతం నైట్‌ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే పరిస్థితులు లేవన్నారు. పాజిటివిటీ 10 శాతం దాటితే కర్ఫ్యూ ఆంక్షలు అవసరముందన్నారు. గత వారంలో ఒక్క జిల్లాలోనూ క‌రోనా...

టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్య‌క్షులు వీరే..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జిల్లాల అధ్యక్షులను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నియ‌మించారు. ఇందులో మెజార్టీగా ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులే ఉన్నారు. వ‌రంగ‌ల్ జిల్లాకు వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి, హ‌న్మ‌కొండ జిల్లాకు వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే విన‌య్‌భాస్క‌ర్‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాకు ఎంపీ మాలోత్ క‌విత‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాకు జెడ్పీ...

గూండాయిజ‌మంటే ఏమిటో చెప్పిన‌ సుష్మితాప‌టేల్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : నాన్న చేసిన గూండాయిజాన్ని ద‌గ్గ‌ర నుంచి చూశాను.. అస‌లు గూండాయిజ‌మంటే.. పేద‌వాళ్ల‌కు సాయం చేయ‌డ‌మేన‌ని నాన్న చెప్పారు. దాన్నే ద‌గ్గ‌రుండి చూపించారు.. ఎక్క‌డ గొడ‌వ జ‌రిగినా నన్ను తీసుకెళ్లేవారు. అలా ప్ర‌తీప‌నికి చిన్న‌ప్ప‌టి నుంచే నేను ప్ర‌త్య‌క్ష సాక్షిని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ వెన్నంటే ఉన్నాను.. ప్ర‌జ‌ల కోసం లీడ‌ర్‌గా...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...