ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో ) చీఫ్‌గా సీనియర్ సైంటిస్టు ఎస్ సోమనాథ్‌ను కేంద్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా కొనసాగుతున్న సోమనాథ్ ఎరోస్పేస్ ఇంజినీర్‌గా మంచి గుర్తింపు పొందారు. అంతేగాదు.. జీఎస్ఎల్‌వీ ఎంకే -111 లాంచర్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహించారు. అయితే.. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కే శివన్ పదవీకాలం జనవరి 12న ముగిసింది. ఈ నేపథ్యంలో తదుపరి చైర్మన్‌గా సోమనాథ్‌ను నియమించింది కేంద్రం.
Previous article
Next article
Latest News